
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో 261 ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్, జేటీవో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్–-80, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్-–40, లైవ్‌స్టాక్ ఆఫీసర్-–6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-–5, పబ్లిక్ ప్రాసిక్యూటర్-–23, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్–86, అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్ 1-–3, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్-–7, ప్రిన్సిపల్ ఆఫీసర్–1, సీనియర్ లెక్చరర్- –6 ఖాళీగా ఉన్నాయి,
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో జులై 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి.