హైదరాబాద్: హీరోయిన్ సాయి పల్లవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆమె సినిమాలను అడ్డుకుంటామని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె.శివకుమార్ హచ్చరించారు. గో మాత, గో రక్షకులపై హీరోయిన్ సాయి పల్లవి చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. దేశ వ్యాప్తంగా పాపులర్ కావడానికి సాయి పల్లవి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గోరక్షకులను, హిందువులకు పవిత్రమైన గోమాతను సాయి పల్లవి అవమానించిందన్నారు. ఒక్క గోవు బలికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, గో రక్షణ కోసం హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం అవగాహన లేకుండా ఆమె ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని, తక్షణమే హిందూ సమాజనానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోరక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అరెస్ట్ చేయలేదని, ఎంఐఎం నేత ఓవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా సాయి పల్లవి స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సాయి పల్లవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
- హైదరాబాద్
- June 18, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సూపర్ విమెన్: వారంలో ఐదు రోజులు.. రోజూ విమానంలో 700 కి.మీ. ప్రయాణం
- ఎంత పని చేశావన్నా.. హాఫ్ సెంచరీ చేసి.. అంతలోనే ఔట్.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్..!
- కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ఎఫెక్ట్.. హైదరాబాద్ మీసేవా సెంటర్లు కిటకిట
- హైదరాబాద్‌లో కిలో చికెన్ 100 రూపాయలే.. బిర్యానీ రేట్లు తగ్గిస్తారా లేదా..?
- అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేస్తున్న మెగా హీరోలు.. విభేదాలు నిజమేనా..?
- దావోస్ తర్వాత నుంచి పవన్ దూరం: చంద్రబాబు ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!
- Laila Bookings: లైలా మూవీ పెద్దలకు మాత్రమే (A సర్టిఫికెట్) : టికెట్లు చూసి బుక్ చేసుకోండి ఫ్యామిలీస్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా.. పార్టీల రియాక్షన్ ఇదే..
- IND vs ENG: గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు ధరించిన క్రికెటర్లు.. ఏంటి ఈ ప్రచారం..?
- తగ్గేదేలా అంటూ బూతులు తిట్టిన కమెడియన్ పృధ్వీ.. మిడిల్ ఫింగర్ ఫొటోతో హీరో విశ్వక్ సేన్..
Most Read News
- అత్యంత అవినీతి దేశాల లిస్ట్ విడుదల.. చైనా, పాక్‌తో పోల్చితే ఇండియా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..
- తెలంగాణలో రూ.150 ఉన్న లైట్ బీరు.. రేట్లు పెంచాక ఎంతకు అమ్ముతున్నారంటే..
- Ranji Trophy: 15 ఏళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు దేశవాళీ పరుగుల వీరుడు రిటైర్మెంట్
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుమాయిష్ డేట్ ఎక్స్టెండ్
- కల్లులో పురుగుల మందు కలిపిన గీత కార్మికుడు.. చివరికి ఏమైందంటే
- ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపేస్తున్నారు..!
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాప్ ఆటగాళ్లు ఎవరో చెప్పిన రవిశాస్త్రి, రికీ పాంటింగ్
- Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..బంగారం రేట్లు తగ్గాయి..ఎంతంటే
- iPhone: ఐఫోన్ ఎస్ఈ -4 లాంచ్.. బడ్జెట్ ఫోన్లో 5 మార్పులు ఇవే..
- చిరంజీవి వారసుడి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు