![రూ.3 కోట్ల 1,016 సెల్ఫోన్లు రికవరీ](https://static.v6velugu.com/uploads/2025/02/1-016-cellphones-recovery-rachakonda-cp-press-meet-details-here_QN0rghoi5J.jpg)
నెల రోజుల వ్యవధిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.3 కోట్లు విలువచేసే 1,016 సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. గురువారం కమిషనరేట్ ఆఫీసులో సీపీ సుధీర్‌బాబు బాధితులకు అందజేశారు. ఎవరైనా ఫోన్పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.