ముంబై బాలిక... ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ అధిరోహణ

ముంబైకి చెందిన 10 ఏళ్ల స్కేటర్ రిథమ్ మమానియా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా నిలిచారు. "బాంద్రా సబర్బన్‌లోని MET రిషికుల్ విద్యాలయంలో 5వ తరగతి చదువుతోన్న రిథమ్... ఈ సాహస యాత్రను పూర్తి చేయడానికి ఆమెకు 11 రోజులు పట్టిందని ఆమె తల్లి ఉర్మి చెప్పుకొచ్చారు. 


మరిన్ని వార్తల కోసం...

ఖుషి నుంచి న్యూ అప్ డేట్

తెలంగాణ పైసలు.. పంజాబ్​ రైతులకు పంచుతున్నడు