మంత్రాలయంలో 108 అడుగుల .. శ్రీరాముని విగ్రహం

మంత్రాలయంలో 108 అడుగుల .. శ్రీరాముని విగ్రహం

ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, జై శ్రీరామ్ ఫౌండేషన్ కలిసి ఈ భారీ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి విగ్రహ పనులను వర్చువల్​గా ప్రారంభించారు.