పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్.. తెలంగాణలో రేపు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. కాగా ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 2024 జూన్ 03వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు
రేపు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
- హైదరాబాద్
- June 27, 2024
లేటెస్ట్
- వరంగల్‌ను హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఇంకెంత మంది నోళ్లు మూయిస్తరు : మాజీ మంత్రి హరీశ్‌రావు
- హరీశ్ అలెర్ట్ : కాళేశ్వరం కేసులో బిగుస్తున్న ఉచ్చు
- కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు: హైకోర్టు
- లగచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ
- వరంగల్ గడ్డపై మాటిస్తున్నా.. రైతు రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన
- V6 DIGITAL 19.11.2024 EVENING EDITION
- ఢిల్లీలో ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. మళ్లీ వర్క్ ఫ్రం హోం ఆఫర్స్..!
- కిషన్ రెడ్డీ.. గుజరాత్ వెళ్లి గాడిదలు కాసుకో : సీఎం రేవంత్ రెడ్డి
- KCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?
- Hyderabad Real Estate : హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు.. జోరందుకున్న ఇళ్ల అమ్మకాలు