సిటీలో 1,13,824 రాంగ్ అండ్ ఫేక్ నంబర్‌‌ ప్లేట్స్

ఈ ఏడాదిలో ఇప్పటివరకు కేసులు ఫైల్ చేసిన ట్రాఫిక్​ పోలీసులు
మరో 78 మందిపై క్రిమినల్‌ కేసులు

హైదరాబాద్‌,వెలుగు: ఫేక్‌, రాంగ్ నంబర్‌‌ ప్లేట్స్‌‌తో తిరుగుతున్న వెహికల్స్ పై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్‌ పెట్టారు. ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘిస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు రిజిస్టర్‌‌ చేస్తున్నారు. ఈ ఏడాదిలో బుధవారం వరకు సిటీ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం1,13,824 కేసులు ఫైల్ చేశారు. ఇందులోని 81 కేసుల్లో 78 మంది పై క్రిమినల్‌ కేసులు రిజిస్టర్‌‌ చేసి కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు. కారు నంబర్‌‌ ప్లేట్‌తో తిరుతుగున్న ఆటోను సీజ్‌ చేశారు. వెహికల్స్‌ వివరాలు తెలిసిన వారు 9010203626 ట్రాఫిక్‌ హెల్ప్​లైన్‌ నంబర్‌‌తో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్ బుక్‌, ట్విట్టర్‌‌తో సమాచారం ఇవ్వాలని కోరారు.

For More News..

ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి