బాలరాముడి దర్శనానికి బయల్దేరిన 1300 మంది భక్తులు

అయోధ్య బాలరాముడి దర్శనానికి శనివారం ఖమ్మం నుంచి 1300 మంది భక్తులు బయల్దేరి. వెళ్లారు. ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి సాలార్ పూర్ వరకు వెళ్లనున్న ఆస్ట్రా స్పెషల్ ట్రైన్ కు భక్తులు రామనామాన్ని స్మరించుకుంటూ పయణమయ్యారు.

తొలుత పెవిలియన్ గ్రౌండ్ నుంచి భక్తులు ర్యాలీగా ఖమ్మం రైల్వే స్టేషన్ కు వచ్చారు. కట్టుదిట్టమైన పోలీస్ బలగాల నడుమ స్పెషల్ ట్రైన్ బయల్దేరింది.

వెలుగు ఫొటోగ్రావర్. ఖమ్మం