సిద్దిపేట రూరల్, వెలుగు: ల్లాలో ఈనెల 9 న జరిగే గ్రూప్- 1 ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ మూసివేయాలన్నారు. పరీక్ష సెంటర్స్ పరిధిలో 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్/గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.
గ్రూప్1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ : సీపీ అనురాధ
- మెదక్
- June 8, 2024
లేటెస్ట్
- సినిమా షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం
- నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
- గద్దర్ ఆలోచనలు యువతకు స్ఫూర్తి దాయకం
- AP News: బాబు ష్యూరిటీ.. చీటింగ్ గ్యారెంటీ
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే: మంత్రి పొంగులేటి కౌంటర్
- తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ పాలకమండలి
- IND vs END: పాండ్యా అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. ఫైరూ: ఇంగ్లండ్ ఎదుట ధీటైన టార్గెట్
- ఇంకోసారి గద్దర్ గురించి తప్పుగా మాట్లాడితే.. నాంపల్లికి ఆయనే పేరే పెడతాం: సీఎం రేవంత్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- ఫలిస్తున్న ఆపరేషన్ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ!..ఫీల్డ్‌లోని భూములకు, ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా