డిచ్పల్లి, వెలుగు : మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటారు. ఈ గురుకులం నుంచి ఏకంగా 15 మంది విద్యార్థులు అడ్వాన్స్‌కి అర్హత సాధించారు. కాలేజీ నుంచి మంచి పర్సంటైల్‌తో
స్టూడెంట్ అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ సంగీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో అత్యధిక పర్సంటైల్ వర్ష 92.44, తేజశ్రీ 90.87, కృతగ్న 86.76, సంధ్య 85.71, అపూర్వ 79.46 లు సాధించినట్లు పేర్కొన్నారు.