తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5290 శాంపిల్స్ పరీక్షించగా.. 1590 మందికి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1277 మంది ఉన్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 23,902కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో ఏడుగురు కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 295కి పెరిగింది. ఈ ఒక్క రోజులో భారీగా 1166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 12,703కి చేరింది. ప్రస్తుతం 10,904 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1277 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 125 మందికి, రంగారెడ్డి జిల్లాలో 82 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో మరో 1590 కరోనా కేసులు
- తెలంగాణం
- July 6, 2020
లేటెస్ట్
- మన ఖమ్మంలోనే ఈ దారుణం : లవర్ స్వాతిని 20 ముక్కలుగా నరికి.. పొలంలో పాతిపెట్టిన ప్రియుడు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
- డబ్బులు ఇవ్వండి.. హిందూ దేవాలయాలను కాపాడతాం
- KA Movie: కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ 'క' మూవీ మలయాళం రిలీజ్ డేట్ ఫిక్స్
- కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం ఇదే ..
- జియో యూజర్లకు పండగే.. 11 రూపాయలకే 10 GB హైస్పీడ్ డేటా
- కలెక్టర్‌పై దాడి చేసిన వారికి 14 రోజుల రిమాండ్
- బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం కోర్టు వార్నింగ్
- నాగారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు
- రైతులను ఇబ్బంది పెడితే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Most Read News
- దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. నిన్న ఒక్కరోజే భారీగా పతనం
- బెంగళూరులో తెలుగు జనానికి ఈ విషయం తెలుసో.. లేదో.. ఇక తిప్పలు తప్పాయ్..!
- Today Gold Rate: బంగారం వెంటనే కొనుక్కోండి.. ఇప్పట్లో మళ్లీ ఇంత తగ్గకపోవచ్చు..!
- Post office Scheme: పోస్టాఫీసు అద్భుత స్కీం.. రోజుకు రూ.100ల పెట్టుబడి లక్షల్లో రాబడి
- IPL 2025 Mega Auction: వేలంలో చెన్నై నన్ను తీసుకుంటుంది.. లేకపోతే ఆ జట్టుకు ఆడతా: భారత ఫాస్ట్ బౌలర్
- Pushpa 2 Run Time: ఆర్ఆర్ఆర్ను దాటిన పుష్ప 2 రన్ టైమ్.. ఇంత పెద్ద సినిమానా!
- IND vs AUS: ప్రాక్టీస్‌లో జైశ్వాల్ దూకుడు.. కొడితే రోడ్డుపై పడిన బంతి
- కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం ఇదే ..
- బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం కోర్టు వార్నింగ్
- బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం: మూడు రోజులు భారీ వర్షాలు