హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఓటు నమోదు కోసం దాదాపు 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల నుంచే 7.15 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఓటరు ఐడీ కార్డులో సవరణ, అడ్రస్ మార్పు కోసం 11.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఓటరు ఐడీ కార్డులో సవరణ కోసం ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు గతంలో ఎన్నడూ రాలేదని సీఈఓ తెలిపారు. ఓటర్ల జాబితాను సరిగ్గా రూపొందించేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తహసీల్దార్, ఇద్దరు నాయబ్ తహసీల్దార్లతో కూడిన 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో కొత్తగా ఓటు కోసం 17లక్షల దరఖాస్తులు
- హైదరాబాద్
- September 10, 2023
లేటెస్ట్
- మంథని ని కప్పేసిన పొగ మంచు .. వాహనదారులు ఇక్కట్లు
- ఇల్లు ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కిండు..ఖమ్మం జిల్లా నాగలిగొండలో ఘటన
- భారత్లో సంపద సమానత్వానికి మార్గం
- ఏనుమాముల మార్కెట్లో స్పైస్ టెస్టింగ్ ల్యాబ్
- హైదరాబాద్ లో రోడ్లు కనపడట్లేదు..ఓ పక్క చలి .. మరో పక్క పొగమంచు
- మంత్రులతో ముఖాముఖి బంద్!
- పెద్దవాగుకు మరో ఐదు గేట్లు..
- ఫ్యామిలీస్ నా బలం.. వినోదం నా ఆయుధం
- రూ.15వేల కోట్ల పటౌడీ ఆస్తులపై స్టే ఎత్తివేత
- రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : కేటీఆర్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Mahesh Babu: హ్యాపీ బర్త్డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ