గచ్చిబౌలిలో 17 పబ్బులపై కేసులు

గచ్చిబౌలిలో  17 పబ్బులపై కేసులు

గచ్చిబౌలి, వెలుగు: లైసెన్స్​లు లేకుండా అధిక శబ్దం చేసే సౌండ్​సిస్టమ్​వాడుతున్న ఐటీ కారిడార్​లోని 17 పబ్బులపై కేసులు నమోదు చేసినట్లు మాదాపూర్​జోన్​ డీసీపీ తెలిపారు. 17 పబ్బులకు లైసెన్సులు లేవని గుర్తించారు. పబ్బుల్లోని మ్యూజిక్​ సిస్టంను సీజ్​చేశారు.