హైదరాబాద్ : GHMC పోలింగ్ విధుల్లో 17 సంవత్సరాల బాలుడిని నియమించినట్లు… సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రంలో నియమించామని తెలిపింది. వెబ్ క్యాస్టింగ్ కొరకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించడం జరుగుతుందని వివరించింది. వీరికి వయస్సుతో సంబంధం లేదని.. ఆ కుర్రాడు మధ్యాహ్నం భోజనం చేసేందుకు మాత్రమే ఇతర పోలింగ్ సిబ్బందితో పాటు కూర్చోవడం జరిగిందని తెలిపింది. అంతేగాని ఆ అబ్బాయికి ఎన్నికల విధులు కేటాయించామనటంలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్.
పోలింగ్ అధికారిగా 17 ఏళ్ల బాలుడు..స్పందించిన ఈసీ
- హైదరాబాద్
- December 3, 2020
లేటెస్ట్
- సిటీలో కోడిపందాలు
- జగిత్యాల జిల్లాలో దారుణం.. వేటకు అమర్చిన ఉచ్చులో పడి యువకుడి మృతి
- అమిత్ షా రిజైన్ కోరుతూ కాగడాల ప్రదర్శన
- కామారెడ్డి జిల్లాలో ..కొనుగోళ్లు కంప్లీట్
- పుష్ప సినిమా సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? : సీపీఐ నారాయణ
- అప్పుల బాధతో రైతు సూసైడ్
- హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడి విద్యార్థిని మృతి
- అభ్యుదయ సూపర్
- రామకృష్ణమఠంలో శారదామాత జయంతి
- ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
Most Read News
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- ఖమ్మంలో అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించాలి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- కాజీపేట- కొండపల్లి మార్గంలో పలు రైళ్లు రద్దు
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు