హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 187 ఫిర్యాదులు అందాయి. హెడ్డాఫీసులో నిర్వహించిన కార్యక్రమానికి 67 ఫిర్యాదులు రాగా, చార్మినార్ జోన్లో 6, సికింద్రాబాద్ జోన్ లో 17, కూకట్ పల్లి జోన్ లో 58, ఖైరతాబాద్ జోన్లో 4, ఎల్బీనగర్ జోన్ లో 17, శేరిలింగంపల్లి జోన్ లో 18 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ... ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్‌తోపాటు ఈఎన్ సీ జియాఉద్దీన్, సీఈ దేవానంద్, చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంతరెడ్డి, గీతామాధురి, ఈఎం హెచ్ వో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రజావాణికి 187 ఫిర్యాదులు
- హైదరాబాద్
- March 5, 2024
లేటెస్ట్
- ఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్ .. తెలంగాణ మీన్స్ బిజినెస్ థీమ్ తో ఏర్పాటు
- టెండర్లు ఫైనల్ కాకున్నా.. జోరుగా శంకుస్థాపనలు!
- నాలుగు పంచాయతీల్లో ఇక మున్సిపల్ పాలన
- మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంపై నీలి నీడలు!
- లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి : చాడ వెంకటరెడ్డి
- సాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
- రూ.800 కోట్లతో డ్రోన్ల తయారీ యూనిట్ .. ప్రభుత్వంతో జేఎస్ డబ్ల్యూ ఒప్పందం
- తెలంగాణలో ఉదయం మంట.. రాత్రి ఇగం.!
- అభిషేక్ అదుర్స్..తొలి టీ20లో ఇండియా ఘన విజయం
- ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లు పేదలకు!
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్‌తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ