-
నలుగురి అరెస్ట్
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 22.92 లక్షల విలువైన19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక బైక్, ఒక ట్రాక్టర్ ఇంజిన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
ALSO READ | టిప్పర్ను ఢీకొట్టిన అంబులెన్స్..ఒకరు మృతి, ఇద్దరు పేషెంట్లకు తీవ్రగాయాలు