జమ్మూకశ్మీర్‌లో మందుపాతర పేలి ఇద్దరు సైనికులు అమరులవ్వగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం సాయంత్రం నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖకు దగ్గరగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో లెఫ్టినెంట్ రిషి కుమార్, సిపాయ్ మంజీత్ సింగ్‌లు అమరులయ్యారని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకటించింది. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ముగ్గురు సైనికులు గాయపడగా... వారిని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- దేశం
- October 31, 2021
లేటెస్ట్
- యాంటీ ర్యాగింగ్ రూల్స్ పాటించని..18 మెడికల్ కాలేజీలపై యూజీసీ కొరడా
- IND vs ENG, 1st ODI: ఇంగ్లాండ్ డీసెంట్ టోటల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
- V6 DIGITAL 06.02.2025 EVENING EDITION
- లావణ్యకి డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలంటూ శేఖర్ భాషా సంచలనం..
- కళ్లు నెత్తికెక్కాయా రా : దిగిన.. స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- Virat Kohli: మొన్న మెడ, ఇప్పుడు మోకాలు.. ఇదేనా ఫిట్నెస్ ఫ్రీక్ అంటే..: కోహ్లీపై మాజీ క్రికెటర్ సెటైర్లు
- SA20: ఆ ముగ్గురు భారత క్రికెటర్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడితే చూడాలని ఉంది: సౌతాఫ్రికా పేసర్
- దశాబ్దాల ఓబీసీ కోటా కలను నిజం చేశాం: ప్రధాని మోదీ
- హైదరాబాద్ లో ఈ రేంజ్ లో ఫోన్లు కొట్టేస్తున్నారా..
- Ananya Pandey: ఆ సినిమా చేయకూడదు అనుకుంటూనే చేసింది : అనన్య ఫీలింగ్స్
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- హైదరాబాద్ నిజాంపేట మెయిన్ రోడ్డు హైడ్రా కూల్చివేతలు : ఆర్మీ ఉద్యోగికి 300 గజాల స్థలం అప్పగింత
- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
- నటుడు వేణుపై కేసు నమోదు
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
- Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- Gold Rates Today: స్థిరంగా బంగారం ధరలు..ఇవాళ (ఫిబ్రవరి6) ఎంతంటే..
- కొడుకు వెళ్లే వరకు వెయిట్ చేసి.. స్కూల్ ముందే భార్యను 8 సార్లు పొడిచిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే..