పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు చెరువులో మత్స్యకారులకు భారీ చేప దొరికింది. పెబ్బేరు ఊర చెరువులో కొన్నిరోజులుగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. శుక్రవారం భారీ సంఖ్యలో చేపలు చిక్కగా అందులో 20 కిలోల బరువు ఉన్న వాలుగ అనే రకం చేప వలలో పడింది. భారీ చేప దొరకడంతో మత్స్యకారులు, ముదిరాజ్‌లు ఆనందం వ్యక్తం చేశారు.
పెబ్బేరులో 20 కిలోల చేప లభ్యం
- మహబూబ్ నగర్
- June 15, 2024
లేటెస్ట్
- డిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ భేటీ
- భౌతిక దాడులు సహించం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
- మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవలు.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
- Daku Maharaj: డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్.. మనసును హత్తుకునేలా అనంత శ్రీరామ్ లిరిక్స్
- చెన్నూరులో రూ.100కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అగ్ని ప్రమాదం..
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా బీజేపీ కుట్ర: విజయ శాంతి
- మరో వివాదంలో పుష్ప2 మూవీ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
- టాలీవుడ్ లో టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- OTT సబ్స్క్రిప్షన్ అడుక్కునే వారికి భారీ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ బాటలో అమెజాన్ ప్రైమ్