2004 సునామీ మృతులకు మెరీనా బీచ్ లో నివాళులు

హిందూ మహా సముద్రంలో పుట్టిన సునామీ 2004లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 2 లక్షల 30 వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ సునామీ దుర్ఘటనకు సోమవారంతో 18 ఏండ్లు. ఈ సందర్భంగా చెన్నైలోని మెరీనా బీచ్​లో ప్రజలు మృతులకు ఇలా నివాళులర్పించారు.