ప్రతి వారం ఓటీటీ(OTT)లో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. శుక్రవారం రోజు థియేటర్లోకి సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. ఓటీటీలో కూడా అలాగే స్ట్రీమింగ్కి వస్తాయి. ఇక ఇప్పుడు రాబోయేది దీపావళి పండుగ కావడంతో.. థియేటర్ వైపు కొంతమంది చూస్తే.. మరికొంతమంది ఓటీటీ వైపు చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని చూడటానికి ఈ వారం అదిరిపోయే సినిమాలు రెడీ గా ఉన్నాయి. మరి వారికోసం ఈ దీపావళి స్పెషల్ మూవీస్ ఏంటనేది చూద్దాం.
ఆహా
అంజామై (తమిళ సినిమా) – అక్టోబర్ 29
అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – అక్టోబర్ 31
నెట్‍ఫ్లిక్స్
సత్యం సుందరం - అక్టోబర్ 25
దో పత్తి (హిందీ)- అక్టోబర్ 25
టైమ్ కట్ (ఇంగ్లిష్): అక్టోబరు 30
మర్డర్ మైండ్‌ఫుల్లీ (ఇంగ్లిష్ ) : అక్టోబరు 31
ది డిప్లోమ్యాట్ సీజన్ 2 ( ఇంగ్లిష్ వెబ్‌సిరీస్): అక్టోబరు 31
తంగలాన్ (అక్టోబర్ 31) ( క్లారిటీ రానుంది)
స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందని తెలుస్తోంది.
బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - నవంబరు 01
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 30
లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 31- తమిళ స్పోర్ట్స్ డ్రామా
కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 01
‘హార్ట్ బీట్’ (తమిళ వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది) - అక్టోబర్ 30వ
ఈ మెడికల్ రొమాంటిక్ డ్రామా సిరీస్‍లో దీపా బాలు ప్రధాన పాత్రలో నటించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
స్వాగ్ (తెలుగు)- అక్టోబర్ 25
నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
జ్విగటో (హిందీ)- అక్టోబర్ 25
కడైసి ఉలగ పోర్ (తమిళ)- అక్టోబర్ 25
లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
క్లౌడీ మౌంటెన్ (తెలుగు డబ్బింగ్ మాండరీన్ మూవీ)- అక్టోబర్ 25
జోకర్2: ఫోలి ఏ డాక్స్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 29న రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు రానుంది. (హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్)
గోలం - స్ట్రీమింగ్ అవుతుంది
జియో సినిమా
సమ్‌బడి సమ్‌వేర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 28
ద సబ్‌స్టాన్స్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 31
జీ5
ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
ఆయ్ జిందగీ (హిందీ చిత్రం)- అక్టోబర్ 25
మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 01
ఈటీవీ విన్
లవ్ మాక్‌టైల్ సీజన్ 2 (తెలుగు వెబ్‌సిరీస్) : అక్టోబరు 31
బుక్ మై షో
ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్)- అక్టోబర్ 25
యాపిల్ టీవీ
బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
ఇకపోతే ఈ దీపావళి సందర్బంగా తెలుగులో ఓ రెండు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. సుధీర్ బాబు హీరోగా చేసిన మా నాన్న సూపర్ హీరో మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. అలాగే సుహాస్ హీరోగా చేసిన ‘జనక అయితే గనక’ మూవీ ఆహా ఓటీటీలోకి రానుంది. ఇక ఈ రెండు సినిమాల ఓటీటీ వివరాలు రేపో మాపో మేకర్స్ నుంచి అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
ALSO READ : Crime Thriller OTT: ఓటీటీలోకి మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ.. ది బకింగ్‌హామ్ మర్డర్స్ స్టోరీ ఏంటంటే?
దీపావళి థియేటర్ రిలీజ్ సినిమాలు:
లక్కీ భాస్కర్ - అక్టోబర్ 31
“క” మూవీ - అక్టోబర్ 31
బఘీర - అక్టోబర్ 31
అమరన్ - అక్టోబర్ 31
బ్లడీ బెగ్గర్ -ఈ మూవీ కూడా దీపావళికే విడుదల అవుతోంది.
సింగం అగైన్ (హిందీ) - నవంబర్ 1
భూల్ భులయ్యా 3 - నవంబర్ 1
మరి వీటిలో హిట్ అయి 'దీపావళి' విన్నర్ ఏదవుతుందో చూడాలి?ఇవి మరి దీపావళి రేసులో నిలిచిన సినిమాలు. చూడాలి మరి దసరాకు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ దీపావళికైనా కళకళలాడుతుందేమో!