Today OTT Movies: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలో 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్..ఈ జోనర్స్ మాత్రం డోంట్ మిస్

Today OTT Movies: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలో 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్..ఈ జోనర్స్ మాత్రం డోంట్ మిస్

ప్రతి వారం ఓటీటీ(OTT)లో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. శుక్రవారం రోజు థియేటర్లోకి సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. ఓటీటీలో కూడా అలాగే స్ట్రీమింగ్ కి వస్తాయి. కానీ, ఈ శుక్రవారం అక్టోబర్ 18న ఏకంగా 20కి పైగా సినిమాలు వివిధ భాషల నుంచి స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇదో రకంగా సినీ ప్రియులకి పండగనే చెప్పుకోవాలి. మరి ఏ ఏ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం. కాగా ఇందులో చాలా వరకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఆడియన్స్.. ఈ జోనర్స్ మాత్రం డోంట్ మిస్. 

నెట్‌ఫ్లిక్స్

ది మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్)- అక్టోబర్ 18

ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ఉమన్ ఆఫ్ ది అవర్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

జియో సినిమా

క్రిస్పీ రిస్తే (హిందీ)- అక్టోబర్ 18

హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 19

హిస్టీరియా (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 19

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రైవల్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రోడ్ డైరీ (ఇంగ్లీష్) - అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్

ఉరుకు పటేల (తెలుగు)- అక్టోబర్ 18

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

బాగ్‌మన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 18

ది వాకింగ్ డెడ్ డారిల్ డిక్సన్ సీజన్ 1 (ఇంగ్లీష్ హారర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది ఆఫీస్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ఫిసద్ది (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా)- అక్టోబర్ 18

కడైసి ఉలగ పొర్ (తమిళ)- అక్టోబర్ 18

ది డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది పార్క్ మేనియాక్ (పోర్చుగీస్)- అక్టోబర్ 18

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 18

బుక్ మై షో

నైట్ వాచ్ (తెలుగు డబ్బింగ్ డానిష్ ఫిల్మ్)- అక్టోబర్ 18

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 18

ఎమ్ఎక్స్ ప్లేయర్

ఫిసద్ది (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

యాపిల్ టీవీ

ష్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ముబై ఓటీటీ 

సెల్ఫ్ పొట్రేట్ యాజ్ ఏ కాఫీ పాట్ (డాక్యుమెంట్ సిరీస్) అక్టోబర్ 18

సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ

యేవమ్ (తెలుగు)- అక్టోబర్ 18

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

పారిస్ హ్యాజ్ ఫాలెన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18