OTT Movies: సినీ ప్రియులకి పండుగే.. ఓటీటీలో Oct 25న ఒక్కరోజే 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్

OTT Movies: సినీ ప్రియులకి పండుగే.. ఓటీటీలో Oct 25న ఒక్కరోజే 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్

ప్రతి వారం ఓటీటీ(OTT)లో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. శుక్రవారం రోజు థియేటర్లోకి సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. ఓటీటీలో కూడా అలాగే స్ట్రీమింగ్కి వస్తాయి. కానీ, శుక్రవారం అక్టోబర్ 25న ఏకంగా 20కి పైగా సినిమాలు వివిధ భాషల నుంచి స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇదో రకంగా సినీ ప్రియులకి పండగనే చెప్పుకోవాలి.

మరి ఏ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం. కాగా ఇందులో చాలా వరకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. సో ఆడియన్స్.. ఈ జోనర్స్ మాత్రం డోంట్ మిస్.

ఆహా ఓటీటీ

అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)- అక్టోబర్ 25

Also Read :- ప్రభాస్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది

నెట్‌ఫ్లిక్స్

సత్యం సుందరం - అక్టోబర్ 25 

డోంట్ మూవ్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 25

దో పత్తి (హిందీ)- అక్టోబర్ 25

హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

అమెజాన్ ప్రైమ్ 

స్వాగ్ (తెలుగు)- అక్టోబర్ 25

నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

జ్విగటో (హిందీ)- అక్టోబర్ 25

కడైసి ఉలగ పోర్ (తమిళ)- అక్టోబర్ 25

లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

క్లౌడీ మౌంటెన్ (తెలుగు డబ్బింగ్ మాండరీన్ మూవీ)- అక్టోబర్ 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

బుక్ మై షో

ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్)- అక్టోబర్ 25

యాపిల్ టీవీ

బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

జియో సినిమా ఓటీటీ

ది మిరండా బ్రదర్స్ (హిందీ)-అక్టోబర్ 25

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

లెజెండ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 25

డెమోనిక్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 25

జీ5

ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

ఆయ్ జిందగీ (హిందీ చిత్రం)- అక్టోబర్ 25

కాగా ఈ మూవీస్ లో తెలుగు నుండి శ్రీ విష్ణు హీరోగా నటించిన స్వాగ్ మూవీతో పాటు, కార్తీ నటించిన సత్యం సుందరం స్పెషల్గా ఉండనున్నాయి. అలాగే బాలయ్య బాబు సెన్సేషనల్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఉంది. ఇక బాలీవుడ్ నుండి కాజల్, శృతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ దో పత్తీ, మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఐంధమ్ వేదమ్ ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్.