
శ్రీ క్రోధి నామ 2024 సంవత్సరం వచ్చేసింది. కాల చక్రంలో మళ్లీ మొదలైంది. ఉగాది పర్వదినం నుంచి మొదలయ్యే 12 రాశుల గ్రహ బలాలు ఎలా ఉన్నాయి.. ఏయే రాశుల వారికి బాగుంది.. ఏయే రాశుల వారు ఇబ్బంది పడతారు అనేది జ్యోతిష్య శాస్త్రం ఈ ఉగాది నుంచి చెప్పబడుతుంది. మరి 12 రాశుల గ్రహబలాలు ఎలా ఉన్నాయో చూద్దామా...
1: శ్రీ క్రోధి నామ పంచాంగం: వృషభ రాశి వారికి ఈ ఏడాది కత్తిమీద సామే...
2 : శ్రీ క్రోధి నామ పంచాంగం :మేషరాశిలో ఈ ఏడాదంతా వాళ్లకు కలిసొచ్చే ఛాన్స్
3: శ్రీ క్రోధి నామ పంచాంగం : మిథునం రాశి వారికి ఎలా ఉందంటే.?
4: శ్రీ క్రోధి నామ పంచాంగం : కర్కటరాశి.. ఎవరికి ధన లాభమంటే.?
5 : శ్రీ క్రోధి నామ పంచాంగం : సింహ రాశి వారి జాతకం ఎలా ఉందంటే?
6 : శ్రీ క్రోధి నామ పంచాంగం : కన్యరాశి వారి జాతకం ఎలా ఉందంటే?
7 : శ్రీ క్రోధి నామ పంచాంగం : తుల రాశి వాళ్లకు తొందరాపాటు పనికిరాదా?
8: శ్రీ క్రోధి నామ పంచాంగం : వృశ్చిక రాశి ఫలితాలు
9 : శ్రీ క్రోధి నామ పంచాంగం : ధనస్సు రాశి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలంట
10: శ్రీ కోధి నామ పంచాంగం : మకర రాశిలో వాళ్లకు కలిసొస్తుందా.?
11 : శ్రీ కోధి నామ పంచాంగం : కుంభరాశి వాళ్లకు ఈ ఏడాదంతా ఆనందమేనా.?
12 :మీన రాశి : మహిళలు జాగ్రత్తగా ఉండాలా.?