OTT Movies: ఓటీటీలోకి (జనవరి 20-26) వరకు 15కి పైగా సినిమాలు, సిరీస్లు.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies: ఓటీటీలోకి (జనవరి 20-26) వరకు 15కి పైగా సినిమాలు, సిరీస్లు.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీ (OTT) సినిమాలపై ప్రేక్షకులకు కొత్త అభిరుచి ఏర్పడింది. ప్రస్తుత బిజీ లైఫ్ నేపథ్యంలో థియేటర్స్కి వెళ్లని వారు ఓటీటీలోకి వచ్చే సినిమాలతో ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, ఓటీటీకి వచ్చే వాటిలో క్రైమ్, థ్రిల్లర్, ఫాంటసీ, ఫ్యామిలీ.. ఇలా ప్రతి జోనర్ నుంచి వారం వారం కొత్త మూవీస్ వస్తుండటంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం కూడా (జనవరి 20 నుంచి 26) వరకు సినిమాలు, వెబ్ సిరీస్లు రానున్నాయి. మరి సినిమాలేంటీ? వాటి జోనర్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటనేది చూద్దాం. 

నెట్‌ఫ్లిక్స్:

ది రోషన్స్ (హృతిక్ రోషన్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ హిందీ సిరీస్)- జనవరి 17

బ్యాక్ ఇన్ యాక్షన్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్)- జనవరి 17

Also Read :- విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా

ది నైట్ ఏజెంట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - జనవరి 23

షాఫ్టెడ్ (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- జనవరి 24

ది సాండ్ కాస్టెల్ (లెబనీస్ సర్వైవల్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ది ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్ (కొరియన్ మెడికల్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్) -జనవరి 24

అమెజాన్ ప్రైమ్:

పాతాల్ లోక్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 17

ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 17

అలంగు (ఇండియన్ ఫీల్ గుడ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 19

హార్లెమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 23

ఆహా:

వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17

రజాకార్ (తెలుగు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ది స్మైల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 24

ఆపిల్ ప్లస్ టీవీ:

ప్రైమ్ టార్గెట్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)-- జనవరి 22

ఈటీవీ విన్:

వైఫ్ ఆఫ్ (తెలుగు ఫ్యామీలీ డ్రామా మూవీ)- జనవరి 23

జీ5:

విడుదల  పార్ట్ 2 (తమిళ యాక్షన్ డ్రామా మూవీ)- జనవరి 17

హిసాబ్ బరాబర్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

పవర్ ఆఫ్ పాంచ్ (హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్)- జనవరి 17

ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 17

స్వీట్ డ్రీమ్స్ (అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా)- - జనవరి 24

జియో సినిమా ఓటీటీ:

హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్)- జనవరి 17 

దీది (అమెరికన్ కామెడీ డ్రామా మూవీ)- జనవరి 26

ముబి ఓటీటీ:

ది గర్ల్ విత్ ది నీడిల్ (డానిష్ క్రైమ్ డ్రామా సినిమా)- - జనవరి 24

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ:

హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) (హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17

మనోరమ మ్యాక్స్ ఓటీటీ:

ఐయామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- జనవరి 17

ఇందులో స్పెషల్ మూవీస్ గురించి చెప్పుకోవాలంటే.. విజయ్ సేతుపతి నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాల్ లోక్ 2, గృహ లక్ష్మీ, ఫాంటసీ థ్రిల్లర్ పవర్ ఆఫ్ పాంచ్, డాక్యుమెంటరీ సిరీస్ ది రోషన్స్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

అలాగే తెలుగులో అనసూయ రజాకార్, తెలుగు డబ్బింగ్ కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది స్మైల్ మ్యాన్, వీటితో పాటు ఫ్యామిలీ డ్రామా వైఫ్ ఆఫ్, హాలీవుడ్ హారర్ మూవీ స్పీక్ నో ఈవిల్, హారర్ యాక్షన్ థ్రిల్లర్ హెల్‌బాయ్ 4, మలయాళ కామెడీ సినిమా ఐయామ్ కథలన్ ఇలా దాదాపు 7 స్పెషల్ గా ఉన్నాయి.