2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. చాలా మంది వ్యాపారులు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. వారు తీసుకున్న షేర్ లలో ఎంత లాభం వచ్చింది.. ఎంత నష్టం వచ్చింది అని లెక్కలు వేసుకుంటారు. తరువాత రోజు ఎలా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఏ షేర్ కు ఎంత లాభం వస్తుందా అంచనాలు వేస్తుంటారు. షేర్ మార్కెట్లో అన్నీ వర్గాల వారు పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలో షేర్ మార్కెట్‌తో పాటు బ్యాంకులకు ఈ ఏడాది (2025) ఏరోజు సెలవులు ప్రకటించారో తెలుసుకుందాం. . .
స్టాక్ మార్కెట్ సెలవులు
ఫిబ్రవరి 26 .... మహా శివరాత్రి
మార్చి 14.... హోలీ
మార్చి 31 ..... రంజాన్
ఏప్రిల్ 14 ..... అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 ..... గుడ్ ఫ్రైడే
మే 1 .... మేడే
ఆగస్టు 15 .... స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 27 ..... వినాయక చవితి
అక్టోబర్ 2.... గాంధీ జయంతి
అక్టోబర్ 21.... దీపావళి లక్ష్మీపూజ
అక్టోబర్ 22.... - దీపావళి
నవంబర్ 5..... గురునానక్ జయంతి
డిసెంబర్ 25 ... క్రిస్టమస్
బ్యాంక్ హాలిడేస్ ఇవే
- జనవరి 14 .... మకర సంక్రాంతి
- ఫిబ్రవరి 26 ..... మహా శివరాత్రి
- మార్చి 14 .....హోలీ
- మార్చి 31.... రంజాన్
- ఏప్రిల్ 05 .... జగజ్జీవన్‌రాం జయంతి
- ఏప్రిల్ 14 .... అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 18 .... గుడ్ ఫ్రైడే
- మే 1 ....మేడే
- జూన్ 7 .... బక్రీద్
- ఆగస్టు 15 .... స్వాతంత్య్ర దినోత్సవం
- ఆగస్టు 16 .... శ్రీ కృష్ణాష్టమి
- ఆగస్టు 27 .... వినాయక చవితి
- సెప్టెంబర్ 5 ..... మిలాద్ ఉన్ నబి
- అక్టోబర్ 2....గాంధీ జయంతి
- అక్టోబర్ 20.... దీపావళి
- నవంబర్ 5 .... గురునానక్ జయంతి
- డిసెంబర్ 25 .... క్రిస్మస్