కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద శుక్రవారం 21 కిలోల బొచ్చ చేప వలకు చిక్కింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో హసన్ పల్లికి చెందిన మత్స్యకారుడు గూల లక్ష్మణ్ చేపలు పడుతుండగా ఈ చేప దొరికింది.
నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు