గణనాథునికి 216 రకాల నైవేద్యాలు

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో శ్రీ వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 216 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా డ్రా నిర్వహించి భక్తులకు బహుమతులు అందజేశారు.