సికింద్రాబాద్/హైదరాబాద్, వెలుగు: అయోధ్య, -కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు 360 మంది యాత్రికులు మంగళవారం 21వ భారత్గౌరవ్రైలులో బయలుదేరి వెళ్లారు. సికింద్రాబాద్స్టేషన్లో సీనియర్సిటిజన్ సిటిజన్ హన్మంతు రైలును ప్రారంభించారు. 9 రోజుల తర్వాత ఈ రైలు తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. యాత్రికులు గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని వస్తారు. ఈ రైలు కాజీపేట(వరంగల్), ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, వైజాగ్, విజయనగరం, ఒడిశాలోని టిట్లాగఢ్స్టేషన్లలో ఆగుతుంది.
సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ యాత్రకు 21వ భారత్ గౌరవ్ రైలు
- హైదరాబాద్
- July 10, 2024
లేటెస్ట్
- నాతో గొడవ పడకండి..మద్యం పాటలపై దిల్జిత్ దోసాంజ్
- జనవరిలో కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులు: మహేశ్ కుమార్ గౌడ్
- Unstoppable Show: నా కొడుకు యానిమాల్ సినిమాలో రణబీర్ కపూర్‌లాంటోడే: అల్లు అర్జున్
- G20 summit: వీసాలు తిరిగి ప్రారంభించాలి..ఇండియాకు చైనా పిలుపు
- నాకు పనులు ఉన్నాయి.. విచారణకు తర్వాత వస్తా : రాంగోపాల్ వర్మ
- AUS vs IND: మైండ్ గేమ్ మొదలు పెట్టారా.. కోహ్లీ సెంచరీ కోరుకుంటున్న ఆసీస్ బౌలర్
- మన ఇస్రో ఉపగ్రహాలను.. అంతరిక్షంలోకి పంపిన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్
- ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు: భట్టి విక్రమార్క
- మోదీకి గులాంలుగా షిండే, అజిత్, చవాన్: సీఎం రేవంత్ రెడ్డి
- AUS vs IND: బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. తొలి టెస్టుకు 85 వేలమంది ప్రేక్షకులు
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?