మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గొర్రెల దొడ్డిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో 25 గొర్రెలు మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి.
దాదాపు 3 లక్షల వరకు నష్టం జరిగిందని తెలుస్తోంది. గొర్రెలు మృతి చెండంతో తీవ్రంగా నష్టపోయిన వీరన్న కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు స్థానికులు.