
స్టాఫ్ సెల క్షన్ క మిష న్(ఎస్ఎస్‌సీ).. 283 గ్రూప్ –బి నాన్‌గెజిటెడ్ పోస్టుల భ ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ మినిస్ట్రీ పరిధిలోని వివిధ డిపార్ట్ మెంట్స్ లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: జూనియ ర్ ట్రాన్స్‌లేటర్/ జూనియ ర్ హిందీ ట్రాన్స్‌లేట ర్–275, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–8
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్ లో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణతతో పాటు ట్రాన్స్ లేషన్ లో డిప్లొమా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయసు : 2021 జనవరి 1 నాటికి 18–30 ఏళ్ల మ ధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : పేపర్ –1(ఆబ్జెక్టివ్ టైప్), పే పర్ – 2(డిస్క్రిప్టివ్ ) ద్వారా సెలెక్షన్
ఉంటుంది . పేపర్ – 1లో జనరల్ హిందీ, జనరల్ ఇం గ్లిష్ రెం డు విభాగాలుంటాయి. ప్రతి విభా గం నుంచి 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం మార్కులు 200 ఉంటాయి. . ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కు ఉంటుంది. డ్యురేషన్ 120 నిమిషాలు. పేపర్ –1లో క్వాలిఫై అయిన వారికి పేపర్ –2 కండక్ట్ చేస్తారు. మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్ తరహా ట్రాన్స్ లేషన్ అండ్ ఎస్సే పరీక్ష ఉంటుంది. డ్యురేషన్ 120 నిమిషాలు.
ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాం గ/ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు.
చివరి తేది: జులై 25
ఫీజు చెల్లించడానికి: జులై 27
వెబ్ సైట్ : www.ssc.nic.in