ఇరాన్లో మిథనాల్ తాగి 300 మంది మృతి కరోనాకు మందు మిథనాల్ అనుకొని తాగిన 300 మంది ఇరాన్ ప్రజలు మృతిచెందారు. వెయ్యి మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు. కొందరికి కంటిచూపు కూడా పోయినట్టు తెలిసింది. కరోనాకు మందు మిథానాల్ అని ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో చూసిన జనం దాన్ని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే అక్కడి ఓ డాక్టర్ మాత్రం 480 మంది చనిపోయారని, 2,850 మంది అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు.
కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి
- విదేశం
- March 28, 2020
లేటెస్ట్
- బైడెన్‌తో ట్రంప్ భేటీ
- స్టూడెంట్లతో సీఎం మాక్ అసెంబ్లీ
- సమ సమాజ మార్గదర్శి గురునానక్
- ఢిల్లీ మేయర్‌గా మహేశ్ ఖించీ
- మున్సిపాలిటీల అప్పులూ ఎక్కువే
- సూర్యాపేట మార్కెట్ లో గందరగోళం
- మోదీ తన జీవితంలో ఎప్పుడూ రాజ్యాంగం చదవలే : రాహుల్ గాంధీ
- ఎస్సారెస్పీ స్టేజ్2, నీల్వాయిపై
- శ్రీలంకలో ముగిసిన ఓటింగ్
- తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ వికటకవి : ఫేమ్ ప్రదీప్ మద్దాలి
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?