ప్రపంచ వ్యాప్తంగా నవరాత్రులు పూజలందుకుంటున్న గణపతి ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపిస్తుంటాడు. అందుకే పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా ఆయనను ఇష్టపడుతుంటారు తరతరాలుగా తరగని ఆదరణను పొందుతోన్న గణపతి పలు రూపాలతో దర్శనమిస్తూ ఉంటాడు. జనాలు ఆయనను ఎన్నో రూపాల్లో పూజిస్తారు. అందులో ముఖ్యమైన 32 రూపాలు.
ALSO READ : గణేశుడి దండకము వింటే..అనంత విజయాలు మీ వెంటే..
1. బాల గణపతి, 2. తరుణ గణపతి, 3. భక్తి గణపతి, 4. వీర గణపతి, 5. శక్తి గణపతి, 6. ద్విజ గణపతి, 7. సిద్ధి గణపతి, 8. ఉచ్చిష్ట గణపతి, 9. విఘ్న గణపతి, 10. క్షిప్ర గణపతి, 11. హేరంబ గణపతి, 12. లక్ష్మీగణపతి, 13. మహా గణపతి, 14. విజయ గణపతి, 15. నృత్య గణపతి, 16. ఊర్ధ్వ గణపతి, 17. ఏకాక్షర గణపతి, 18. వరద గణపతి, 19. త్రయక్షర గణపతి, 20. క్షిప్ర ప్రసాద గణపతి, 21. హరిద్ర గణపతి, 22. ఏకదంత గణపతి, 23. శ్రిష్టి గణపతి, 24. ఉద్దండ గణపతి, 25. ఋణవిమొచన గణపతి,
26. దుండి గణపతి, 27. ద్విముఖ గణపతి, 28. త్రిముఖ గణపతి, 29. సింహ గణపతి, 30. యోగ గణపతి, 31. దుర్గ గణపతి, 32. సంకటహర గణపతి