కరీంనగర్​లో సీఎంఆర్ మాల్​ ప్రారంభం

కరీంనగర్​లో సీఎంఆర్ మాల్​ ప్రారంభం

ఫ్యాషన్​ రిటైలర్ ​సీఎంఆర్​ గ్రూప్​ తమ 32వ షాపింగ్​మాల్​ను కరీంనగర్​లో శుక్రవారం ప్రారంభించింది. హీరోయిన్లు పాయల్​ రాజ్​పుత్​, సంయుక్త మీనన్​ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

ఈ సందర్భంగా సీఎంఆర్​ ఫౌండర్​ వెంకటరమణ మాట్లాడుతూ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వలేని ధరలకు అమ్ముతున్నామన్నారు.