కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో 33 కరోనా కేసులు

కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో 33 కరోనా కేసులు

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. గచ్చిబౌలి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో పనిచేసే వైద్యసిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులకు మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యసిబ్బందికి సంబంధించి మొత్తం 95 మందికి టెస్టులు చెయ్యగా.. 33 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 15 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

For More News..

ఏకాంతంగా ఉన్న ఫొటోలు పంపి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త

వైరల్ వీడియో: రాత్రంతా పది హాస్పిటళ్లు తిరిగినా చేర్చుకోలేదు.. నా భార్యని చంపేశారు

తండ్రి కోసం దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు