బీజింగ్: చైనాలోని జుహై సిటీలో ఘోరం చోటుచేసుకుంది. ఓ స్పోర్ట్స్ సెంటర్‌లో ఎక్ససైజ్ చేస్తున్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. మరో 43మందికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ (62 ఏండ్ల వృద్ధుడు) ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ప్రమాదమా లేక దాడినా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
⚡🇨🇳 At least 35 people were ki!!ed and 43 injured after a car ploughed into a crowd outside a sports centre in China's southern Zhuhai city
— OsintWorld 🍁 (@OsiOsint1) November 12, 2024
📌 The police found Fan in his car cutt¡ng himself with a knife #China #Zhuhai #Israeli #Iran #Ukrainian #Accident #Sports #Russian pic.twitter.com/Kh3wL3zNvb