మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రామేశ్వరమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఫౌండర్ మంకాల శ్రీనివాసులు నిర్వహించిన శ్రీనివాస రామానుజన్ టాలెంట్ ఎగ్జామ్ కు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 3,500 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు.
నిర్వాహకులు పద్మజ, వెంకటేశ్వర్లు, ప్రతిభ, పరమేశ్, సృజన్, నితిన్, శ్రావ్య, విద్యాసాగర్, శ్రీలక్ష్మి, స్రవంతి, శ్రీకాంత్, పి. శ్రీనివాసులు పాల్గొన్నారు.