కొత్తగా మరో 38మందికి కరోనా వైరస్..572కి చేరిన కేసులు

కొత్తగా మరో 38మందికి కరోనా వైరస్..572కి చేరిన కేసులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారానికి కొత్త‌గా మ‌రో 38 మందికి వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 572కు చేరిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఈ 38 కరోనా పాజిటీవ్ కేసుల్లో  కృష్ణా – 4 , గుంటూరు -4, నెల్లూరు -6, అనంతపురం-5, చిత్తూరు-5, కడప -1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 572 కేసులు నమోదు కాగా 32మంది డిశ్చార్జ్ అయ్యారు. 14మంది మరణించినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు వెల్లడించారు.