
పాపన్నపేట, వెలుగు: పాపన్నపేటలోని జీపీ ఆఫీసులో శనివారం అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. జీపీకి రూ.4,23,000 ఆదాయం సమాకురినట్లు స్పెషల్ఆఫీసర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సెక్రటరీ నయీం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గౌస్, మాజీ ఉపసర్పంచ్ కలీం, కిషన్ రెడ్డి, సంగమేశ్వర్, ప్రవీణ్పాల్గొన్నారు.