కోరుట్ల, వెలుగు: 347 ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టిన ఓ 4 నెలల చిన్నారి నోబెల్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి డాక్టర్ కార్తికేయన్ రాజు–స్రవంతి దంపతుల కొడుకు హన్విద్ కృష్ణ 347 ప్లాష్ కార్డులు గుర్తు పడుతున్నాడు.
దీంతో తల్లిదండ్రులు నోబెల్బుక్ఆఫ్వరల్డ్రికార్డు అందించే యంగెస్టు టూ ఐడెంటీ విభాగంలో దరఖాస్తు చేశారు. వెజిటేబుల్స్, బర్డ్స్, యానిమల్స్, దేశాల ఫ్లాగ్స్, కలర్స్, వెహికిల్స్.. ఇలాంటి గుర్తుపట్టగా సంస్థ ప్రతినిధులు చిన్నారికి అవార్డు కేటాయించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.