కోరుట్ల, వెలుగు: ఫ్లాష్ కార్డులను గుర్తుపడుతున్న 4 నెలల చిన్నారి నోబుల్బుక్ ఆఫ్వరల్డ్ రికార్డ్స్ అవార్డుకు ఎంపికైంది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్-–మౌనిక దంపతుల కూమార్తె ఐరా(4 నెలలు) 135 ఫ్లాష్‌కార్డులను గుర్తుపడుతోంది.
దీంతో యంగెస్ట్ టూ ఐడెంటిటీ విభాగంలో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేశారు. జూన్‌లో 135 ఫ్లాష్ కార్డుల ఐడెంటీ వీడియోలను పరిశీలించిన నోబుల్ సంస్థ చిన్నారికి అవార్డు కేటాయించినట్లు తెలిపారు.