ఖమ్మం టౌన్, వెలుగు : ఏప్రిల్ లో డయల్ 100 కు 4,483 కాల్స్ వచ్చినట్లు గురువారం ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. వాటిలో 96 ఎఫ్ఫై ఆర్ లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొందరికి డయల్100కు ఫేక్ కాల్స్ చేస్తున్నారని, అలా చేయొద్దని సూచించారు.