
అమరావతి : ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30,022 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. చిత్తూరు, విశాఖపట్నంలో అత్యధికంగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఒకరు చనిపోయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 669 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులున్నాయి.
Andhra Pradesh reports 4,570 new #COVID19 cases in the last 24 hours; Active case tally at 26, 770 pic.twitter.com/nGIGUNbkE2
— ANI (@ANI) January 16, 2022
ఇవి కూడా చదవండి..