ఆమనగల్లు, వెలుగు: కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు మండలం మేడిగడ్డ తండాకు చెందిన ఎన్. రాజు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఎప్పటి లాగే గొర్రెలను మేపుకొచ్చి గ్రామంలోని కొట్టంలో ఉంచాడు. రాత్రి సమయంలో వీధికుక్కలు దాడి చేసి 48 గొర్రెలను చంపేశాయి. వీటి రూ. 2 లక్షలు ఉంటుందని, సర్కారు ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా, స్పాట్‌ను వెటర్నరీ ఆఫీసర్ విజయ్‌కుమార్ పరిశీలించారు.
కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి
- తెలంగాణం
- January 10, 2021
లేటెస్ట్
- ISRO: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి..స్పేస్ రోబోటిక్ ఆర్మ్ టెస్టింగ్ సక్సెస్
- పోరుబందరులో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్.. ముగ్గురు దుర్మరణం
- ఆ బిజినెస్ మెన్ వేధిస్తున్నాడంటూ స్టార్ హీరోయిన్ సంచలనం..
- డిప్యూటీ సీఎం కాన్వాయ్ కి ప్రమాదం.. అదుపు తప్పి పోలీస్ వాహనం బోల్తా..
- ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
- పూనమ్ ట్వీట్ పై స్పందించిన 'మా'.... అది లేకుండా చర్యలెలా తీసుకుంటాం..
- సీఎంఆర్ కాలేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..
- త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేసినా పట్టించుకోరా అంటూ పూనమ్ కౌర్ సంచలనం..
- V6 DIGITAL 05.01.2025 AFTERNOON EDITION
- మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య....
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి.. రోహిత్, గంభీర్‌లకు బీసీసీఐ గుడ్ బై..?
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- మహిళలను వేధిస్తున్న థైరాయిడ్, మెనోపాజ్
- అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- హైదరాబాద్ లో దారుణం: అనారోగ్యంతో మరణించిన తల్లి.. తట్టుకోలేక ఉరేసుకున్న కొడుకు..
- ఐటీ కంపెనీల్లో హుష్డ్ ట్రెండ్.. అంటే ఏంటి.?!