21 జిల్లాలకు మారిన కలెక్టర్లు
హఠాత్తుగా నిర్ణయం తీసుకున్న సర్కార్
ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు
18 మంది ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్
21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
11 మంది జూనియర్ ఐఏఎస్‌లూ బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఆదివారం అర్ధరాత్రి హఠాత్తుగా 50 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ ను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బదిలీ చేశారు. 18 శాఖల ఉన్నతాధికారులను మార్చారు. మొత్తంగా 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. మరో 11 మంది సబ్కలెక్టర్లు, ఐటీడీఏ పీవో తదితర అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు.
కొత్త పోస్టుల్లోకి…
గౌతమ్ పోత్రు
భద్రాచలం ఐటీడీఏ పీవో
రాహుల్ రాజ్
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్
భవేశ్ మిశ్రా
ఉట్నూరు ఐటీడీఏ పీవో
హన్మంతు కొండిబా
ఏటూరునాగారం ఐటీడీఏ పీవో
వల్లూరు క్రాంతి
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్
ఉదయ్ కుమార్
రామగుండం మున్సిపల్ కమిషనర్
జితేశ్ వి పాటిల్
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్
గోపి
నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్
సంతోశ్
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్
ప్రియాంక అళ
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్
ప్రావీణ్య
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్
అధికారి ప్రస్తుత పోస్టు బదిలీ అయిన పోస్టు
రజత్ కుమార్ సీఈవో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ
చిత్రా రామచంద్రన్ హౌజింగ్స్పెషల్ సీఎస్ విద్యా శాఖ స్పెషల్ సీఎస్
అధర్ సిన్హా జీఏడీ స్పెషల్ సీఎస్ పశుసంవర్థక శాఖ స్పెషల్ సీఎస్
వికాస్ రాజ్ పీఆర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ
జగదీశ్వర్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్
ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ
పార్థసారథి అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్
అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీజీ
బుర్రా వెంకటేశం యూత్ అఫైర్స్ సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ కమిషనర్
బి.జనార్దన్ రెడ్డి ఎడ్యుకేషన్ సెక్రెటరీ వ్యవసాయ శాఖ కమిషనర్
సందీప్ సుల్తానియా సీఎం సెక్రెటరీ పంచాయతీరాజ్,
రూరల్ డెవలప్ మెంట్ సెక్రెటరీ
రాహుల్ బొజ్జా అగ్రికల్చర్ కమిషనర్ ఎస్సీడీ సెక్రెటరీ
క్రిస్టినా చోంగ్తు ట్రైబల్ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్
టీకే శ్రీదేవి మున్సిపల్ డైరెక్టర్ ఫైనాన్స్ సెక్రెటరీ
మాణిక్కరాజ్ హైదరాబాద్ కలెక్టర్ ఇండస్ట్రీస్ కమిషనర్
రోనాల్డ్ రాస్ మహబూబ్‌నగర్ కలెక్టర్ ఫైనాన్స్ సెక్రెటరీ
రజత్ కుమార్ షైనీ కొత్తగూడెం కలెక్టర్ సీసీఎల్ఏ డైరెక్టర్
సత్యనారాయణ కామారెడ్డి కలెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్
దివ్య ఆదిలాబాద్ కలెక్టర్ విమెన్ చైల్డ్ డిజేబుల్, సీనియర్
సిటిజన్ డిపార్ట్ మెంట్ సెక్రెటరీ
అద్వైత్ కుమార్ సింగ్ జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సీఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
మహమ్మద్ అబ్దుల్ అజీం యూత్ సర్వీసెస్ డైరెక్టర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్
శరత్ జగిత్యాల కలెక్టర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్
పౌసమి బసు సెర్ప్ సీఈవో వికారాబాద్ జిల్లా కలెక్టర్
ఎంవీ రెడ్డి మేడ్చెల్ కలెక్టర్ కొత్తగూడెం జిల్లా కలెక్టర్
శ్రీదేవసేన పెద్దపల్లి కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
దాసరి హరిచందన జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నారాయణపేట జిల్లా కలెక్టర్
శ్వేతా మహంతి వనపర్తి కలెక్టర్ హైదరాబాద్ కలెక్టర్
ప్రశాంత్ జీవన్ పాటిల్ వరంగల్ అర్బన్ కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్
రాజీవ్ గాంధీ హన్మంతు ఆసిఫాబాద్ కలెక్టర్ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్
శ్రుతి ఓజా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గద్వాల జిల్లా కలెక్టర్
వినయ్ కృష్ణా రెడ్డి జనగామ కలెక్టర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్
వెంకటేశ్వర్లు భూపాలపల్లి కలెక్టర్ మేడ్చల్ జిల్లా కలెక్టర్
సందీప్ కుమార్ ఝా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్
సిక్త పట్నాయక్ జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్
ముషారఫ్ అలీ ఫరూఖీ జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నిర్మల్ జిల్లా కలెక్టర్
కృష్ణ ఆదిత్య ఉట్నూరు ఐటీడీఏ పీవో ములుగు జిల్లా కలెక్టర్
వీపీ గౌతమ్ భద్రాచలం ఐటీడీఏ పీవో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్
రవి హైదరాబాద్ జేసీ జగిత్యాల జిల్లా కలెక్టర్
నిఖిల సంగారెడ్డి జేసీ జనగామ జిల్లా కలెక్టర్
యాస్మిన్ బాషా సిరిసిల్ల జేసీ వనపర్తి జిల్లా కలెక్టర్
వెంకట్రావ్ నారాయణ్‌పేట్ కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్