లేటెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్లోకి 5జీ ఫోన్స్‌‌

లేటెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్లోకి 5జీ ఫోన్స్‌‌

ఈ నెలలో 5జీ ఫోన్స్‌‌ మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. రాబోయే 5జీ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, కంపెనీలు ఎక్కువగా 5జీ ఫోన్స్‌‌నే రిలీజ్‌‌ చేయబోతున్నాయి.  5జీ ఫోన్స్‌‌తోపాటు, కొన్ని 4జీ స్మార్ట్‌‌ఫోన్స్‌‌ కూడా ఈ నెలలో మార్కెట్లోకి రానున్నాయి. మరి.. కొత్తగా రానున్న ఫోన్స్‌‌ ఏంటి? వాటి ధరలు.. ఫీచర్స్‌‌ వివరాలు తెలుసుకోండి. నచ్చిన
మొబైల్‌‌ను సెలెక్ట్‌‌ చేసుకోండి.

సామ్‌‌సంగ్‌‌ ఏ 12…

‘సామ్‌‌సంగ్‌‌’ నుంచి గెలాక్సీ సిరీస్‌‌లో రానున్న మరో బడ్జెట్‌‌ రేంజ్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ ‘గెలాక్సీ ఏ12’. ఈ నెల చివరి వారంలో రిలీజయ్యే ఛాన్స్‌‌ ఉంది.

6.5 అంగుళాల డిస్‌‌ప్లే

ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌

మీడియాటెక్ హీలియో పీ 35 ప్రాసెసర్‌‌‌‌

3జీబీ/32జీబీ, 4జీబీ/64జీబీ

క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (48ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

8 ఎంపీ సెల్ఫీ కెమెరా

5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

15 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌

ధర: సుమారు రూ. 15,499

ఒప్పో రెనో 5 సిరీస్‌‌ 5జీ..

ఒప్పో బ్రాండ్‌‌ నుంచి ఈ నెల 10న ‘రెనో 5 ప్రొ సిరీస్‌‌’లో మూడు 5జీ ఫోన్స్‌‌ రిలీజవుతున్నాయి. ‘ఒప్పో రెనో 5 5జీ, ఒప్పో రెనో 5 ప్రొ 5జీ, ఒప్పో రెనో 5ప్రొ + 5జీ’. ఇవి మూడూ ఫ్లాగ్‌‌షిప్‌‌ ఫోన్స్‌‌.

ఒప్పో రెనో 5 5జీ..

6.4 అంగుళాల డిస్‌‌ప్లే

స్నాప్‌‌డ్రాగన్‌‌ 765జి ప్రాసెసర్‌‌‌‌

ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌

8జీబీ/128జీబీ

క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరా (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

32 ఎంపీ సెల్ఫీ కెమెరా

4,200 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

ధర: సుమారు రూ.  39,990

 ఒప్పో రెనో 5 ప్రొ 5జీ…

6.5 అంగుళాల డిస్‌‌ప్లే

ఆండ్రాయిడ్‌‌ 11 ఓఎస్‌‌

మీడియాటెక్‌‌ ఎంటీ6889జడ్‌‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌‌‌‌

8జీబీ/128జీబీ, 12జీబీ/256జీబీ

క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరా (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

32 ఎంపీ సెల్ఫీ కెమెరా

4,300 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

65 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌

ధర: సుమారు రూ. 41999

నోకియా 7.3 5జీ..

నోకియా బ్రాండ్‌‌ నుంచి రానున్న మరో హైఎండ్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ ‘నోకియా 7.3’. ఇది 5జీ ఫోన్‌‌. ఈ నెల చివరి వారంలో రిలీజయ్యే ఛాన్స్‌‌ ఉంది.

6.5 అంగుళాల డిస్‌‌ప్లే

ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌

స్నాప్‌‌డ్రాగన్‌‌ 690 5జీ ప్రాసెసర్‌‌‌‌

6జీబీ/64జీబీ, 6జీబీ/128జీబీ

క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్ (48ఎంపీ+8ఎంపీ+5ఎంపీ+2ఎంపీ)

24 ఎంపీ సెల్ఫీ కెమెరా

4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

18 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌

యూఎస్‌బీ టైప్‌–సి 2.0

రేర్‌‌ మౌంటెడ్‌ ఫింగర్‌‌ప్రింట్‌ సెన్సర్‌‌

ధర: సుమారు రూ. 29,999

మోటో జీ9 పవర్‌‌‌‌..

మోటారోలా బ్రాండ్‌‌ నుంచి బడ్జెట్‌‌ రేంజ్‌‌లో రాబోతున్న స్మార్ట్‌‌ఫోన్‌‌ ఇది. ఈనెల 8న లాంఛ్‌‌ అవుతుంది. ‘ఫ్లిప్‌‌కార్ట్‌‌’లో అందుబాటులో ఉంటుంది.

6.8 అంగుళాల హెచ్‌‌డి డిస్‌‌ప్లే

స్నాప్‌‌డ్రాగన్‌‌ 662 ప్రాసెసర్

ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌

4జీబీ/64జీబీ, 4జీబీ/128జీబీ

ట్రిపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరా (64ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

20 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌

ధర: సుమారు రూ.17,990

ఇన్ఫినిక్స్ జీరో 8ఐ..

ఇన్ఫినిక్స్ బ్రాండ్‌‌లో వచ్చిన మరో మీడియం రేంజ్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ ఇది. ఈ నెల 3న రిలీజైన ఈ ఫోన్ ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఫ్లాష్‌‌సేల్‌‌లో అందుబాటులో ఉంటుంది.

6.8 అంగుళాల డిస్‌‌ప్లే

మీడియాటెక్‌‌ హీలియో జీ90టీ ప్రాసెసర్‌‌‌‌

ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌,     8జీబీ/128జీబీ

క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+ఏఐ లెన్స్‌‌)

డ్యుయల్‌‌ ఫ్రంట్‌‌ కెమెరాస్‌‌ (16ఎంపీ+8ఎంపీ)

4,500 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

ధర: సుమారు రూ.14,999

 టెక్నో పోవా…

‘టెక్నో’ బ్రాండ్‌‌ నుంచి ‘టెక్నో పోవా’ పేరుతో ఈ నెల 4న రిలీజైన ఫోన్‌‌ ఇది. బడ్జెట్‌‌ రేంజ్‌‌లో మంచి గేమింగ్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ కావాలనుకునే వాళ్లకు ‘టెక్నో పోవా’ బెటర్​ ఛాయిస్‌‌. ఈ నెల 11 నుంచి ‘ఫ్లిప్‌‌కార్ట్‌‌’లో అందుబాటులో ఉంటుంది.

6.8 అంగుళాల డిస్‌‌ప్లే,  ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌

మీడియాటెక్‌‌ హీలియో జీ80 ప్రాసెసర్‌‌‌‌,  4జీబీ/64, 6జీబీ/128జీబీ

క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (16ఎంపీ+2ఎంపీ+2ఎంపీ+ఏఐ లెన్స్‌‌)

8 ఎంపీ సెల్ఫీ కెమెరా

6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ,  ధర: సుమారు రూ.9,999/ రూ.11,999

 పోకో ఎం3..

షావోమీ కంపెనీ నుంచి పోకో బ్రాండ్‌‌లో రానున్న మరో మీడియం రేంజ్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ ‘పోకో ఎం3’. ఈ నెలలోనే రిలీజవుతుంది.

6.5 అంగుళాల డిస్‌‌ప్లే

ఆండ్రాయిడ్‌‌ 10 ఓఎస్‌‌

స్నాప్‌‌డ్రాగన్‌‌ 662 ప్రాసెసర్‌‌‌‌

4జీబీ/64జీబీ, 4జీబీ/128జీబీ

ట్రిపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)

8 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా

6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

18 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌

ధర: సుమారు రూ. 11,999