హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని నెహ్రూ జూలాజికల్పార్కుకు వరుసగా ఐదోసారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 9001:2015 గుర్తింపు పొందినట్లు జూపార్క్ డైరెక్టర్ సునీల్ హిరేమత్ వెల్లడించారు.మెరుగైన నిర్వహణ, ప్రణాళికబద్ధమైన సంతానోత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఐఎస్ఓ టీమ్ తనిఖీ చేసి సర్టిఫికెట్ జారీ చేసిందని తెలిపారు. గురువారం హెచ్ వైఎం, ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ప్రైవేట్ లిమిటెడ్డైరెక్టర్ఎ.శివయ్య, జూపార్క్ డైరెక్టర్సునీల్హిరేమత్ ఆధ్వర్యంలోని బృందానికి 204–2025 ఏడాదికి సంబంధించిన ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జూపార్క్ క్యూరేటర్జె.వసంత మాట్లాడుతూ... దేశంలో అంతరించి పోతున్న జాతుల నిర్వహణ, ప్రణాళిక బద్ధమైన సంతానోత్పత్తిలో మెరుగైన సేవలు అందిస్తుంది ఒక్క నెహ్రూ జూపార్క్మాత్రమేనని తెలిపారు.
జూపార్కుకు ఐదోసారి ఐఎస్ఓ గుర్తింపు
- హైదరాబాద్
- November 22, 2024
లేటెస్ట్
- హైదరాబాద్‌లో ఫుడ్ కల్తీ చేస్తున్నారా..? అయితే ఇక మూడినట్లే..
- రైతులకు గుడ్ న్యూస్ : బ్యాంక్ అకౌంట్లలో సన్న ధాన్యానికి రూ.500 బోనస్
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- నిజమైన కులగణన చేసి మాలలకు మాదిగలకు న్యాయం చేయాలి: గుమ్మడి కుమారస్వామి
- ఏఆర్ రెహమాన్, మోహిని డే పెళ్లిపై స్పందించిన అడ్వకేట్.. ఏమన్నారంటే.?
- ఆలూ లేదూ చూలూ లేదు.. మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు
- V6 DIGITAL 22.11.2024 AFTERNOON EDITION
- IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు
- నావికాదళ నౌకను ఢీ కొట్టిన ఫిషింగ్ బోటు.. ఇద్దరు గల్లంతు
- IND vs AUS: చెలరేగుతున్న బుమ్రా.. ఆసీస్ టాపార్డర్ కకావికలం
Most Read News
- పేలిన టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటీ.. కొని మూడు నెలలే.. జగిత్యాలలో ఘటన
- హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
- హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
- వీడియో: 8 బంతుల్లో 8 సిక్సర్లు.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అనామక బ్యాటర్
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- బ్యాగ్‌లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!
- సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఏం పనులివి.. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు..!
- Champions Trophy: మా అభిమానులు మీరంటే పడి చస్తారు.. ఒక్కసారి మా దేశానికి రండి: పాక్ కెప్టెన్