వనపర్తి, వెలుగు : జిల్లాలోని పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పాటుకు 60 గొర్రెలు చనిపోయాయి. గ్రామానికి చెందిన రమేశ్, బుడ్డన్న తమ గొర్రెలను మేపి, ఊరవతల నిలిపి ఇండ్లకు వెళ్లారు. అర్ధరాత్రి దాటాక పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. మంగళవారం గొర్రెలు దగ్గరకు వెళ్లి చూడగా.. 60 గొర్రెలు చనిపోయి కనిపించాయి. విషయం తెలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గ్రామానికి వెళ్లి రైతులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చూస్తానని అన్నారు. తహసీల్దార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.6లక్షల దాకా ఆర్థిక నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
పిడుగుపాటుకు 60 గొర్రెలు మృతి
- మహబూబ్ నగర్
- May 8, 2024
లేటెస్ట్
- సంక్రాంతి నాటికి జిల్లాలకు కొత్త అధ్యక్షులు .. బీజేపీ నిర్ణయం
- అధికారుల్లారా బీ అలర్ట్.. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్
- హైదరాబాద్‌లో ఈవీ బండ్ల జోరు..48 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్
- దా..పుష్ప..విచారణకు రావాలని అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
- దేశం దాటిన మిల్లర్ల దందా..రూ. 515 కోట్ల విలువైన బియ్యం గాయబ్
- సంక్షేమ పథకాలు -సంక్రాంతి | BRS,BJP Vs కాంగ్రెస్,MIM ఓవర్ పుష్ప2 |CV ఆనంద్- బౌన్సర్స్|V6 తీన్మార్
- బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు.. షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌కు లేఖ
- ఉద్యోగానికి వెళ్లి వచ్చే సరికి.. పట్టపగలే18 తులాల బంగారం చోరీ
- వికారాబాద్ జిల్లాలో ఐదు లక్షల రూపాయలతో పట్టుబడ్డ అధికారులు
- మిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
Most Read News
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..