ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఒకే సారి 62 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులుజారీ చేశారు.
- సెర్ప్ సీఈవో: వీర పాండియన్
- పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీఎండీ: గిరీష
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కమిషనర్ గా : ఎంవి శేషగిరి
- హ్యాండ్ లూమ్స్ టెక్స్ట్ట టైల్స్ కమిషనర్ : రేఖారాణి
- ప్రజా ఆరోగ్యం సంక్షేమం: చేవూరి హరికిరణ్
- బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్: మల్లికార్జున
- ఏపీసీపీడీసీఎల్ సీఎండీ: రవి సుభాష్
- మెడికల్ సర్వీసెస్ ఎండీ: లక్ష్మీషా
- మైనార్టి సంక్షేమశాఖ కమిషనర్: సీహెచ్ శ్రీదత్
- వ్యవసాయ,మార్కెటింగ్ డైరెక్టర్: విజయసునీత
- సోషల్ వెల్ఫర్ డైరెక్టర్: లావణ్యవేణి
- ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ: కీర్తి చేకూరి
- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్: బి. నవ్య
- స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజబాబు
- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి: ప్రసన్న వెంకటేష్
- భూ సర్వే,సెటిల్‌మెంట్ల డైరెక్టర్: శ్రీకేష్ బాలాజీరావు
- మార్క్‌ఫెడ్ ఎండీ: మంజీర్ జిలాని
- ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్: కృతికా శుక్లా
- మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్: వేణుగోపాల్‌రెడ్డి
- ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్: నిషాంత్‌కుమార్