అక్షితకు గోల్డ్ మెడల్

అక్షితకు గోల్డ్ మెడల్

కామారెడ్డిటౌన్, వెలుగు :  68వ స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్ హైదరాబాద్​ జిల్లా స్థాయి ఎయిర్​ పిస్తోల్​అండర్​17 బాలికల విభాగంలో కామారెడ్డికి చెందిన  పిరం అక్షిత గోల్డ్​ మెడల్​ సాధించింది.  ఈమె హబ్సిగూడలో 10వ తరగతి చదువుతోంది.  గోల్డ్ మెడల్​ సాధించిన విద్యార్థినిని టీచర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు.  కాగా, గేమ్స్​ఈనెల 21 నుంచి 23 వరకు జరిగాయి.