నారాయణ పేట జిల్లాలో ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్న టైమ్ లో మట్టిపెళ్లలు విరిగిపడి 8 మంది కూలీలు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కింద చూడొచ్చు.